అన్వేషించండి

ఆదిలక్ష్మీ గ్యారేజ్.. ఇక్కడ అన్ని వాహనాలకు పంక్చర్ వేయబడును

ఆదిలక్ష్మీ మహిళా మెకానిక్‌.. ఇప్పుడు ఆమె భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చాలా ఫేమస్‌. ఇంకొన్నాళ్లలో తెలంగాణ అంతా ఫేమస్‌ కావచ్చు. ఎందుకంటే లారీ టైర్ల మరమ్మతు చేస్తున్న ఏకైక మహిళా మెకానిక్‌ కాబట్టి, హెవీ వెహికిల్స్‌ టైర్లను విప్పడం సామాన్యమైన విషయం కాదు. వాటికి పంక్చర్లు.. వేయడానికి చాలా బలం కావాలి. కాని ఆదిలక్ష్మీ ఆ పనులన్నీ సులువుగా చేస్తుంది. ఆ దారిలో మగవాళ్లు వేసే పంక్చర్లనైనా డ్రైవర్లు అనుమానిస్తారేమోగాని ఆదిలక్ష్మీ  వేసే పంక్చర్లను అనుమానించరు. అంత ఈజీగా ఆమె  పంక్చర్లు వేస్తుంది. ఖమ్మం – కొత్తగూడెం మార్గంలో సుజాతనగర్‌ వద్ద ఆదిలక్ష్మీ పంక్చర్‌ షాపు ఉంది. కేవలం పంక్చర్లు మాత్రమే కాదండోయ్‌ ఆమె టైర్లకు, వాహనాల బాడీలకు గ్రీజింగ్‌ చేస్తుంది.. వెల్డింగ్‌ పనులు కూడా చేస్తుంది.

తెలంగాణ వీడియోలు

Madhavi Latha | Old city Elections 2024 |మాధవీలత రిగ్గింగ్ ఆరోపణలపై ఈసీ స్పందిస్తుందా.?| ABP Desam
Madhavi Latha | Old city Elections 2024 |మాధవీలత రిగ్గింగ్ ఆరోపణలపై ఈసీ స్పందిస్తుందా.?| ABP Desam
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో BRS ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ కేసులో BRS ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
Pig Kidney Transplant Dies : బతికించేందుకు పంది కిడ్నీని పెట్టారు.. ఆపరేషన్ సక్సెస్ కానీ పేషంట్ చనిపోయాడు.. ఎందుకంటే?
బతికించేందుకు పంది కిడ్నీని పెట్టారు.. ఆపరేషన్ సక్సెస్ కానీ పేషంట్ చనిపోయాడు.. ఎందుకంటే?
Modi Nominations Updates: వారణాసిలో నామినేషన్ వేసిన ప్రధానమంత్రి మోదీ- అట్టహసంగా కార్యక్రమం
వారణాసిలో నామినేషన్ వేసిన ప్రధానమంత్రి మోదీ- అట్టహసంగా కార్యక్రమం
AP Polling 2024 Updates: ఘర్షణలు దాటుకొని ఓటేసిన ప్రజలు- సహకరించిన సూర్యుడు, వరుణుడు
ఘర్షణలు దాటుకొని ఓటేసిన ప్రజలు- సహకరించిన సూర్యుడు, వరుణుడు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Madhavi Latha | Old city Elections 2024 |మాధవీలత రిగ్గింగ్ ఆరోపణలపై ఈసీ స్పందిస్తుందా.?| ABP DesamDirector Buchi Babu Sana Pithapuram | ఓటు వేయటం కోసం పిఠాపురం వచ్చిన డైరెక్టర్ బుచ్చిబాబు |ABP DesamNagababu Sensational Comments on Allu Arjun | బన్నీ ..మనోడు కాదని మెగా ఫ్యామిలీ భావిస్తుందా.? | ABPPM Modi Varanasi Nomination | వారణాసి ఎంపీగా మూడోసారి మోదీ నామినేషన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో BRS ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ కేసులో BRS ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
Pig Kidney Transplant Dies : బతికించేందుకు పంది కిడ్నీని పెట్టారు.. ఆపరేషన్ సక్సెస్ కానీ పేషంట్ చనిపోయాడు.. ఎందుకంటే?
బతికించేందుకు పంది కిడ్నీని పెట్టారు.. ఆపరేషన్ సక్సెస్ కానీ పేషంట్ చనిపోయాడు.. ఎందుకంటే?
Modi Nominations Updates: వారణాసిలో నామినేషన్ వేసిన ప్రధానమంత్రి మోదీ- అట్టహసంగా కార్యక్రమం
వారణాసిలో నామినేషన్ వేసిన ప్రధానమంత్రి మోదీ- అట్టహసంగా కార్యక్రమం
AP Polling 2024 Updates: ఘర్షణలు దాటుకొని ఓటేసిన ప్రజలు- సహకరించిన సూర్యుడు, వరుణుడు
ఘర్షణలు దాటుకొని ఓటేసిన ప్రజలు- సహకరించిన సూర్యుడు, వరుణుడు
Telangana Polling Updates: తెలంగాణలో పెరిగిన పోలింగ్ శాతం - రెండంకెల స్కోర్ సాధిస్తామన్న పార్టీలు
తెలంగాణలో పెరిగిన పోలింగ్ శాతం - రెండంకెల స్కోర్ సాధిస్తామన్న పార్టీలు
Nagababu: నాగబాబు టార్గెట్ ఎవరు? పరాయివాడు అన్నది మేనల్లుడు బన్నీనా?
నాగబాబు టార్గెట్ ఎవరు? పరాయివాడు అన్నది మేనల్లుడు బన్నీనా?
PM Modi Nominations: నామినేషన్‌కు ముందు దశ అశ్వమేథ ఘాట్‌, కాల భైరవ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు
నామినేషన్‌కు ముందు దశ అశ్వమేథ ఘాట్‌, కాల భైరవ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు
Telugu Anchor: పాపం యాంకర్... పొలిటికల్ పబ్లిసిటీకి పోయి కెరీర్ రిస్క్ చేసిందా? ఇప్పుడు ఫీలైతే ఎలా?
పాపం యాంకర్... పొలిటికల్ పబ్లిసిటీకి పోయి కెరీర్ రిస్క్ చేసిందా? ఇప్పుడు ఫీలైతే ఎలా?
Embed widget