అన్వేషించండి
Advertisement
MRO Office: మహిళకు ఎమ్మార్వో ఆఫీసులో అవమానం.. ఉద్యోగి నిర్వాకం చూడండి
సర్టిఫికెట్ కోసం నెల రోజుల నుంచి ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న మహిళకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. అర్బన్ ఆఫీస్‌కు వచ్చిన ప్రతిసారీ మహిళ అని కూడా చూడకుండా వెంకటేశ్వర్లు అనే ఉద్యోగి నోటికి వచ్చినట్లు తిట్టడంతో సదరు మహిళ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే దురుసుగా సమాధానం ఇస్తున్నాడు. ఎవరు ఏం చేసుకుంటారో చేసుకోండి, వీడియో తీసినంత మాత్రం ఎవరికీ భయపడను అంటూ సమాధానం చెప్పాడు. ఏ అధికారికి కంప్లైంట్ చేస్తారో చేసుకోండంటూ దబాయించిన వెంకటేశ్వర్లు.. ఆ వీడియోతో పై అధికారులకు తన సమస్య విన్నవించుకుంది.
తెలంగాణ
Special Story on Warangal Dumping Yard | వరంగల్ డంపింగ్ యార్డుపై ఏబీపీ ప్రత్యేక కథనం | ABP Desam
Green Auto in Warangal | వరంగల్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన గ్రీన్ ఆటో | ABP Desam
Warangal Public Reaction on Voting | ఓటు వేయటం ఎంత అవసరమో వరంగల్ ప్రజల మాటల్లో | ABP Desam
CM Revanth Reddy Football in HCU | HCU లో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ రెడ్డి | ABP Desam
Karimnagar Youth Voters | ఎలాంటి నాయకుడిని ఎన్నుకోవాలో చెబుతున్న కరీంనగర్ ఓటర్లు | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
అమరావతి
సినిమా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets