అన్వేషించండి
Advertisement
Breaking News | Ex Minister Narayana Arrested: మాజీ మంత్రి నారాయణ Hyderabad లో అరెస్ట్ | ABP Desam
మాజీ మంత్రి, తెలుగుదేశం నాయకుడు, నారాయణ విద్యాసంస్థల అధినేత Narayana ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. Hyderabad లోని Kondapur కు చేరుకున్న పోలీసులు... నారాయణను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షల సమయంలో అనేక చోట్ల ప్రశ్నపత్రాల లీకేజీ కలకలం రేగింది. చిత్తూరు జిల్లాలో ఓ చోట లీకేజీ వ్యవహారంలో ప్రైవేట్ విద్యాసంస్థలకు చెందిన సిబ్బందే ఉండటం తీవ్ర సంచలనంగా మారింది. అందులో నారాయణ విద్యాసంస్థల్లో పనిచేసే సిబ్బంది కూడా ఉండటం గమనార్హం. ఇప్పుడు అదే కేసుకు సంబంధించి నారాయణను అరెస్ట్ చేసినట్టు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
Silence Period Before Polling | AP Elections 2024 | ప్రచారం బంద్.. ఇలా చేస్తే ఇక అంతే | ABP Desam
Old City Power Bills Politics | పాతబస్తీలో కరెంట్ బిల్లుల వివాదంపై గ్రౌండ్ టాక్ | ABP Desam
Amalapuram Public Talk | Elections 2024 | అమలాపురం ఓటర్లు ఏమంటున్నారు | ABP Desam
Ram Charan At Pithapuram | Allu Arjun | జనసేన కోసం చరణ్..వైసీపీ కోసం బన్ని | ABP Desam
Mahasena Rajesh Interview | నారా లోకేశ్ కు మహాసేన రాజేష్ కు మధ్య ఉన్న బాండింగ్ ఇదే..! | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
సినిమా
తెలంగాణ
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets