అన్వేషించండి

MS Dhoni : హీరోలనే తలదన్నేలా ఉన్న ధోని లుక్స్.. అబ్బా ఏమున్నాడ్రా బాబు అంటున్న ఫ్యాన్స్

MS Dhoni's Look is Stunning : మహేంద్ర సింగ్ ధోని లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ లేటెస్ట్ లుక్స్​ హీరోలనే తలదన్నేలా ఉన్నాయంటూ ఫ్యాన్స్ తెగ పోస్ట్​లు చేస్తున్నారు.

మహేంద్ర సింగ్ ధోని లేటెస్ట్ స్టన్నింగ్ లుక్స్(Image Source : Instagram/cskfansofficial)

1/7
మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరుకి క్రికెట్ అభిమానుల్లో ఉండే క్రేజే వేరు. కేవలం ఆటలోనే కాదు.. ప్రతి విషయంలోనూ అభిమానులను ధోని ఇన్స్​పైర్ చేస్తూనే ఉంటాడు. అందుకే అభిమానులు ముద్దుగా తల ఫర్​ ఏ రీజన్ అంటారు.(Image Source : Instagram/cskfansofficial)

2/7
ఈ మధ్య ధోని లుక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా లాంగ్​ హెయిర్​ గురించి అభిమానుల మధ్య ప్రత్యేక చర్చ ఉంటుంది.(Image Source : Instagram/cskfansofficial)

3/7
తాజాగ ధోని తన లుక్స్​ని మరింత స్టైలిష్​గా మార్చి ఫోటోలకు ఫోజులిచ్చారు. బ్లాక్​ కలర్​ కట్ స్లీవ్ టీ షర్ట్​ని.. బ్లూకలర్ జీన్స్​తో పెయిర్​ చేసి.. కూల్​గా కళ్లద్దాలు పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చాడు. (Image Source : Instagram/cskfansofficial)

4/7
వయసు నలభైల్లో ఉన్నా.. ఆ ఫిట్​నెస్​ చూడండి అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు F+I+T+N+E+S+S =7 తల ఫర్​ ఏ రీజన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.(Image Source : Instagram/cskfansofficial)

5/7
ధోని కెప్టెన్సీలో టీమిండియా 2007 టీ 20 వరల్డ్ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని అందుకుంది. ఐసీసీ నిర్వహించిన మెగాటోర్నీల్లో భారత్​ను ధోని తన కెప్టెన్సీలో విశ్వవిజేతగా నిలిపాడు.(Image Source : Instagram/cskfansofficial)

6/7
అంతర్జాతీయ క్రికెట్​కు ధోని రిటైర్మెంట్ ప్రకటించినా.. ప్రస్తుతం ఐపీఎల్​లో చెన్నై సూపర్ కింగ్స్​ తరపున ఆడుతున్నాడు. ఈ ఐపీఎల్ కోసమే ధోని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. ధోని సారథ్యంలో సీఎస్కే 5 సార్లు ట్రోఫీలు గెలుచుకుంది.(Image Source : Instagram/cskfansofficial)

7/7
గతేడాది ధోని ఇంక ఐపీఎల్​కు రిటైర్​మెంట్ ఇచ్చేస్తాడు అనుకున్నారు కానీ.. ధోని IPL Season 2024లో కెప్టెన్​గా సీఎస్కేకు బాధ్యతలు వహిస్తున్నాడు. ప్రస్తుతం ధోని నెట్ ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు కూడా ఇంటర్నెట్​లో బాగా వైరల్ అవుతున్నాయి.​(Image Source : Instagram/cskfansofficial)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RR vs KKR Match abandoned: వర్షం కారణంగా కోల్‌కత్తా, రాజస్థాన్ మ్యాచ్ రద్దు - అదృష్టమంటే సన్‌రైజర్స్‌దే!
వర్షం కారణంగా కోల్‌కత్తా, రాజస్థాన్ మ్యాచ్ రద్దు - అదృష్టమంటే సన్‌రైజర్స్‌దే!
Harish Rao: బీఆర్ఎస్ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్‌నకు కాంగ్రెస్ నేతల యత్నం! హరీష్ రావు ఆరోపణలు
బీఆర్ఎస్ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్‌నకు కాంగ్రెస్ నేతల యత్నం! హరీష్ రావు ఆరోపణలు
Devara Fear Song: 'దేవర'కు హారతి పట్టండమ్మా - అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే ఎన్టీఆర్ యాంథమ్ వచ్చేసింది
'దేవర'కు హారతి పట్టండమ్మా - అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే ఎన్టీఆర్ యాంథమ్ వచ్చేసింది
Market Holiday: సోమవారం మార్కెట్లకు సెలవు- NSE, BSE క్లోజ్ ఎందుకంటే?
సోమవారం మార్కెట్లకు సెలవు- NSE, BSE క్లోజ్ ఎందుకంటే?
Advertisement
Advertisement
for smartphones
and tablets
Advertisement

వీడియోలు

Anantapur New SP Gowthami Sali | అనంతపురం కొత్త ఎస్పీ ప్రెస్‌మీట్ | ABP DesamHusband Accused His Wife For Threatening | భార్య వేధింపులపై భర్త సెల్ఫీ వీడియో | ABP DesamWife Beats Her Husband: Viral Video | భార్య కొడుతోందని..రక్షణ కావాలంటూ పోలీసులను ఆశ్రయించిన భర్తSRH vs PBKS Match Fans Reactions | పంజాబ్ తో మ్యాచ్... ఉప్పల్ వద్ద ఫ్యాన్స్ సందడి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RR vs KKR Match abandoned: వర్షం కారణంగా కోల్‌కత్తా, రాజస్థాన్ మ్యాచ్ రద్దు - అదృష్టమంటే సన్‌రైజర్స్‌దే!
వర్షం కారణంగా కోల్‌కత్తా, రాజస్థాన్ మ్యాచ్ రద్దు - అదృష్టమంటే సన్‌రైజర్స్‌దే!
Harish Rao: బీఆర్ఎస్ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్‌నకు కాంగ్రెస్ నేతల యత్నం! హరీష్ రావు ఆరోపణలు
బీఆర్ఎస్ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్‌నకు కాంగ్రెస్ నేతల యత్నం! హరీష్ రావు ఆరోపణలు
Devara Fear Song: 'దేవర'కు హారతి పట్టండమ్మా - అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే ఎన్టీఆర్ యాంథమ్ వచ్చేసింది
'దేవర'కు హారతి పట్టండమ్మా - అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే ఎన్టీఆర్ యాంథమ్ వచ్చేసింది
Market Holiday: సోమవారం మార్కెట్లకు సెలవు- NSE, BSE క్లోజ్ ఎందుకంటే?
సోమవారం మార్కెట్లకు సెలవు- NSE, BSE క్లోజ్ ఎందుకంటే?
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ భేటీకీ ఈసీ గ్రీన్ సిగ్నల్ - ఈ అంశాలపై షరతులు
తెలంగాణ కేబినెట్ భేటీకీ ఈసీ గ్రీన్ సిగ్నల్ - ఈ అంశాలపై షరతులు
Pavithra Jayaram: నటి పవిత్ర జయరామ్ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన చందు భార్య శిల్ప
నటి పవిత్ర జయరామ్ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన చందు భార్య శిల్ప
IPL 2024:  అదే ఊచకోత, భారీ లక్ష్యాన్ని ఛేదించిన హైదరాబాద్
అదే ఊచకోత, భారీ లక్ష్యాన్ని ఛేదించిన హైదరాబాద్
Rains In Telangana: తెలంగాణలో విషాదం- ఒకే మండలంలో రెండు పిడుగులు, ముగ్గురు మృతి
తెలంగాణలో విషాదం- ఒకే మండలంలో రెండు పిడుగులు, ముగ్గురు మృతి
Embed widget