అన్వేషించండి

KS Chithra Birthday : సింగర్ చిత్ర రేర్ ఫోటోలు చూశారా..?

KS Chithra

1/8
ఇండస్ట్రీలో ఎంతోమంది సింగర్స్ ఉన్నారు. కానీ తమ గాత్రంతో శ్రోతలను మెస్మరైజ్ చేసే వాళ్లు మాత్రం కొందరే ఉంటారు. అలాంటి లెజండరీ సింగర్స్ లో కెఎస్ చిత్ర ఒకరు. ఈరోజు ఆమె పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమెకి సంబంధించిన రేర్ ఫోటోలపై ఓ లుక్కేద్దాం!

2/8
జూలై 27న 1963లో కేరళలోని తిరువనంతపురంలో జన్మించారు చిత్రం. ఆమె కుటుంబంలో చాలా మంది పాటలు పాడుతుంటారు. ఆమె తండ్రి కృష్ణన్ నాయర్ ఆమెకి మొదటి గురువు.

3/8
చిత్ర చిన్నప్పటి నుండి పాటలు పాడడం మొదలుపెట్టారు. తన మొదటి పాటను 1979లో రికార్డ్ చేశారు. 'అట్టాసం' అనే ఈ సినిమా 1983లో విడుదలైంది.

4/8
ఇళయరాజా, ఏఆర్ రెహ్మాన్ లాంటి సంగీత దర్శకులు కంపోజ్ చేసిన ఎన్నో పాటలకు తన గాత్రంతో ప్రాణం పోశారు చిత్ర.

5/8
'సింధుభైరవి'లో 'పాడలేను' అనే పాటతో తెలుగు వారికి పరిచయమయ్యారు చిత్ర.

6/8
ఆమె స్పెషాలిటీ ఏంటంటే.. ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. ఎమోషనల్ సాంగ్స్ తప్పించి ఆమె ఎలాంటి పాటలు పాడినా.. నవ్వుతూనే పాడతారు.

7/8
తన నవ్వే తనకు బలమని.. అదే తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని చిత్ర చెబుతుంటారు. నవ్వుతున్న ముఖం  ఉత్సాహపరుస్తుందని ఆమె చెబుతుంటారు.

8/8
ఇప్పటివరకు ఆమె ఆరు జాతీయ అవార్డులను సాధించారు. అందరూ ఆమెని నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియా అని పిలుస్తుంటారు.

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RR vs KKR Match abandoned: వర్షం కారణంగా కోల్‌కత్తా, రాజస్థాన్ మ్యాచ్ రద్దు - అదృష్టమంటే సన్‌రైజర్స్‌దే!
వర్షం కారణంగా కోల్‌కత్తా, రాజస్థాన్ మ్యాచ్ రద్దు - అదృష్టమంటే సన్‌రైజర్స్‌దే!
Harish Rao: బీఆర్ఎస్ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్‌నకు కాంగ్రెస్ నేతల యత్నం! హరీష్ రావు ఆరోపణలు
బీఆర్ఎస్ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్‌నకు కాంగ్రెస్ నేతల యత్నం! హరీష్ రావు ఆరోపణలు
Devara Fear Song: 'దేవర'కు హారతి పట్టండమ్మా - అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే ఎన్టీఆర్ యాంథమ్ వచ్చేసింది
'దేవర'కు హారతి పట్టండమ్మా - అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే ఎన్టీఆర్ యాంథమ్ వచ్చేసింది
Market Holiday: సోమవారం మార్కెట్లకు సెలవు- NSE, BSE క్లోజ్ ఎందుకంటే?
సోమవారం మార్కెట్లకు సెలవు- NSE, BSE క్లోజ్ ఎందుకంటే?
Advertisement
Advertisement
for smartphones
and tablets
Advertisement

వీడియోలు

Anantapur New SP Gowthami Sali | అనంతపురం కొత్త ఎస్పీ ప్రెస్‌మీట్ | ABP DesamHusband Accused His Wife For Threatening | భార్య వేధింపులపై భర్త సెల్ఫీ వీడియో | ABP DesamWife Beats Her Husband: Viral Video | భార్య కొడుతోందని..రక్షణ కావాలంటూ పోలీసులను ఆశ్రయించిన భర్తSRH vs PBKS Match Fans Reactions | పంజాబ్ తో మ్యాచ్... ఉప్పల్ వద్ద ఫ్యాన్స్ సందడి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RR vs KKR Match abandoned: వర్షం కారణంగా కోల్‌కత్తా, రాజస్థాన్ మ్యాచ్ రద్దు - అదృష్టమంటే సన్‌రైజర్స్‌దే!
వర్షం కారణంగా కోల్‌కత్తా, రాజస్థాన్ మ్యాచ్ రద్దు - అదృష్టమంటే సన్‌రైజర్స్‌దే!
Harish Rao: బీఆర్ఎస్ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్‌నకు కాంగ్రెస్ నేతల యత్నం! హరీష్ రావు ఆరోపణలు
బీఆర్ఎస్ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్‌నకు కాంగ్రెస్ నేతల యత్నం! హరీష్ రావు ఆరోపణలు
Devara Fear Song: 'దేవర'కు హారతి పట్టండమ్మా - అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే ఎన్టీఆర్ యాంథమ్ వచ్చేసింది
'దేవర'కు హారతి పట్టండమ్మా - అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే ఎన్టీఆర్ యాంథమ్ వచ్చేసింది
Market Holiday: సోమవారం మార్కెట్లకు సెలవు- NSE, BSE క్లోజ్ ఎందుకంటే?
సోమవారం మార్కెట్లకు సెలవు- NSE, BSE క్లోజ్ ఎందుకంటే?
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ భేటీకీ ఈసీ గ్రీన్ సిగ్నల్ - ఈ అంశాలపై షరతులు
తెలంగాణ కేబినెట్ భేటీకీ ఈసీ గ్రీన్ సిగ్నల్ - ఈ అంశాలపై షరతులు
Pavithra Jayaram: నటి పవిత్ర జయరామ్ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన చందు భార్య శిల్ప
నటి పవిత్ర జయరామ్ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన చందు భార్య శిల్ప
IPL 2024:  అదే ఊచకోత, భారీ లక్ష్యాన్ని ఛేదించిన హైదరాబాద్
అదే ఊచకోత, భారీ లక్ష్యాన్ని ఛేదించిన హైదరాబాద్
Rains In Telangana: తెలంగాణలో విషాదం- ఒకే మండలంలో రెండు పిడుగులు, ముగ్గురు మృతి
తెలంగాణలో విషాదం- ఒకే మండలంలో రెండు పిడుగులు, ముగ్గురు మృతి
Embed widget