అన్వేషించండి

Karthikeya 2 100cr Celebrations : కార్తికేయ 2 విజయం తెలుగు సినిమా గొప్పదనం - నిఖిల్

నిఖిల్ 'కార్తికేయ 2' సినిమా వందకోట్ల వసూళ్ల క్లబ్‌లో చేరిందని చిత్ర బృందం సగర్వంగా ప్రకటించింది. ఈ సందర్భంగా కర్నూలులో 'వందకోట్ల వసూళ్ల సంబరం' పేరుతో ప్రేక్షకుల సమక్షంలో భారీ వేడుక నిర్వహించింది.

'కార్తికేయ 2' వేడుకలో నిఖిల్

1/8
''రాజమౌళి గారు, సుకుమార్ గారు మన తెలుగు సినిమాను ప్రపంచవ్యాప్తంగా తీసుకు వెళ్లారు. వాళ్ళు వేసిన రూట్స్ వల్లే 'కార్తికేయ 2'ను మేము ఇలా తీసుకు వెళ్లగలిగాం. ఇప్పుడు 1200 స్క్రీన్ లలో 'కార్తికేయ 2' ఆడుతుందంటే అది తెలుగు సినిమా గొప్పతనం'' అని నిఖిల్ అన్నారు. 

2/8
'కార్తికేయ 2' వందకోట్ల వసూళ్ల సంబరం వేడుకకు ముఖ్య అతిథి టీజీ వెంకటేష్ అటెండ్ అయ్యారు. ఈ సినిమా నిర్మాతలలో ఆయన సోదరుడు, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ ఒకరు.

3/8
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ ''మా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఇది మొదటి వంద కోట్ల సినిమా. మా చిత్ర బృందానికి ప్రేక్షకులకు థాంక్స్'' అని అన్నారు. 

4/8
''ప్రేమమ్, శతమానం భవతి' చిత్రాల తరువాత 'కార్తికేయ 2' నాకు ఒక మైల్ స్టోన్. ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది'' అని హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ అన్నారు. 

5/8
''ఇటువంటి కథతో సినిమా తీయడానికి నాకు విజ్ఞానాన్ని , వికాసాన్ని నేర్పించిన  నా తల్లిదండ్రులకు, నన్ను కొడుకులా చూసుకున్న మా అన్నయ్యకు ధన్యవాదాలు. ఇవాళ నిఖిల్ గురించి బాలీవుడ్ లో కూడా మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. అందరికీ థాంక్స్'' అని దర్శకుడు చందూ మొండేటి అన్నారు.  

6/8
'కార్తికేయ 2' వేడుకలో శ్రీనివాస రెడ్డి, అనుపమా పరమేశ్వరన్

7/8
''హీరో హీరోయిన్లు నిఖిల్, అనుపమ ఈ సినిమాకు నిర్మాతల వలే కష్టపడ్డారు. ఈ  సినిమాలో ఎంత సస్పెన్స్ ఉందో... మాకు అలానే సస్పెన్స్ థ్రిల్లర్ చూపించారు'' అని సహా నిర్మాత వివేక్ కూచిభొట్ల అన్నారు.

8/8
'కార్తికేయ 2' వేడుకలో నిఖిల్
'కార్తికేయ 2' వేడుకలో నిఖిల్

Cinema ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ebrahim Raisi: ఇరాన్ అధ్యక్షుడి చివరి క్షణాలు, చాపర్ క్రాష్ అయ్యే ముందు వీడియో వైరల్

TS ECET - 2024 Results: తెలంగాణ ఈసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
TS ECET - 2024 ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
Hema: రేవ్ పార్టీలో తన పేరుపై నటి హేమ క్లారిటీ - వీడియో విడుదల
రేవ్ పార్టీలో తన పేరుపై నటి హేమ క్లారిటీ - వీడియో విడుదల
Nellore News: కన్నీళ్లు పెట్టించే ఘటన - అక్క మృతిని తట్టుకోలేని చెల్లెలు, మృతదేహం వద్ద ఏడుస్తూ...
కన్నీళ్లు పెట్టించే ఘటన - అక్క మృతిని తట్టుకోలేని చెల్లెలు, మృతదేహం వద్ద ఏడుస్తూ...
Advertisement
Advertisement
for smartphones
and tablets
Advertisement

వీడియోలు

SIT Investigates Pulivarti Nani Incident | Tirupati | పులివర్తి నానిని విచారించిన సి‌ట్ అధికారులుAbhishek Sharma Batting In IPL 2024 | దూకే ధైర్యమా జాగ్రత్త... అభిషేక్ శర్మ ముంగిట నువ్వెంతSRH vs RCB Final | 2016 IPL Final Repeat |SRHకు పాత బాకీలు తీరుస్తామంటున్న RCB| ABP DesamKKR vs SRH Qualifier IPL 2024 | RRకు దెబ్బెసిన అదే వర్షం..SRH ను కాపాడింది| ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ebrahim Raisi: ఇరాన్ అధ్యక్షుడి చివరి క్షణాలు, చాపర్ క్రాష్ అయ్యే ముందు వీడియో వైరల్
Ebrahim Raisi: ఇరాన్ అధ్యక్షుడి చివరి క్షణాలు, చాపర్ క్రాష్ అయ్యే ముందు వీడియో వైరల్
TS ECET - 2024 Results: తెలంగాణ ఈసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
TS ECET - 2024 ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
Hema: రేవ్ పార్టీలో తన పేరుపై నటి హేమ క్లారిటీ - వీడియో విడుదల
రేవ్ పార్టీలో తన పేరుపై నటి హేమ క్లారిటీ - వీడియో విడుదల
Nellore News: కన్నీళ్లు పెట్టించే ఘటన - అక్క మృతిని తట్టుకోలేని చెల్లెలు, మృతదేహం వద్ద ఏడుస్తూ...
కన్నీళ్లు పెట్టించే ఘటన - అక్క మృతిని తట్టుకోలేని చెల్లెలు, మృతదేహం వద్ద ఏడుస్తూ...
Ebrahim Raisi Dies: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి మృతి, ధ్రువీకరించిన స్థానిక మీడియా

MLC Kavitha: నేటితో ముగియనున్న కవిత రిమాండ్, మళ్లీ కోర్టు ముందుకు - రిమాండ్ పొడిగిస్తారా?
నేటితో ముగియనున్న కవిత రిమాండ్, మళ్లీ కోర్టు ముందుకు - రిమాండ్ పొడిగిస్తారా?
iPhone 17 Slim: అత్యంత ఖరీదైన ఐఫోన్ 17 స్లిమ్! - లాంచ్ ఎప్పుడో తెలుసా?
అత్యంత ఖరీదైన ఐఫోన్ 17 స్లిమ్! - లాంచ్ ఎప్పుడో తెలుసా?
Lok Sabha Elections 2024: ఐదో దశ పోలింగ్ ప్రారంభం, ఈ విడతలో ఓటేసిన ప్రముఖులు వీరే
ఐదో దశ పోలింగ్ ప్రారంభం, ఈ విడతలో ఓటేసిన ప్రముఖులు వీరే
Embed widget