అన్వేషించండి

Inaya Sultana: వాళ్లంతా నాకు ఫ్యాన్స్ అయిపోయారు, కొత్త హేటర్స్ కావాలంటూ అందాలు ఆరబోసిన ఇనయా సుల్తానా

Inaya Sultana Photos: ‘బిగ్ బాస్’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఇనయా సుల్తానా అందాల డోసు పెంచేసింది. తాజా ఫొటోలను చూస్తే.. ఆశ్చర్యపోతారు.

Image Credit: Inaya Sultana/Instagram

1/6
ఇనయా సుల్తానా.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రతి ఒక్కరికీ ఈమె పరిచయమే. నిత్యం గ్లామరస్ ఫోటోలు, వీడియోలతో కుర్రకారును కవ్విస్తూ ఉంటుంది. ఆర్జీవీ వీడియోతో వెలుగులోకి తీసుకొచ్చిన ఈ ముద్దుగుమ్మ, బిగ్ బాస్ సీజన్ 6లో హౌస్ లోకి కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది. ఆ తర్వాత చక్కటి ఆట తీరుతో ఆకట్టుకుంది. ఫైర్ బ్రాండ్ అనిపించుకుంది. ఈ షో తర్వాత ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వస్తాయని భావించినా రాలేదు. అయితేనేం.. ఇంటర్నెట్‌లో ఆమెకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. మతాలతో సంబంధం లేకుండా ఆమె అన్ని పండుగల్లో యాక్టీవ్‌గా ఉంటుంది. దానివల్ల  ఆమెపై చాలా విమర్శలు వచ్చాయి. అందుకే కాబోలు తాజాగా.. ఆమె అందాలను ఆరబోస్తూ.. ఒక బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. ‘‘నా పాత హేటర్స్ అంతా ఇప్పుడు నా ఫ్యాన్స్ అయిపోయారు. కొత్త హేటర్స్ కావాలి’’ అని తెలిపింది. మరి, ఇనయా పోస్ట్ చేసిన తాజా పిక్స్‌పై మీరూ ఓ లుక్ వేసేయండి. All Images Credit: Inaya Sultana/Instagram

2/6
ఇనయా సుల్తానా లేటెస్ట్ ఫొటోలు - Image Credit: Inaya Sultana/Instagram

3/6

4/6

5/6

6/6

బిగ్‌బాస్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srinivas Reddy: తడిచిన ధాన్యం మద్ధతు ధరకే కొనుగోలు, పంట బోనస్ రూ.500: తెలంగాణ కేబినెట్ నిర్ణయం
తడిచిన ధాన్యం మద్ధతు ధరకే కొనుగోలు, పంట బోనస్ రూ.500: తెలంగాణ కేబినెట్ నిర్ణయం
AP 10th Supplementary Exams: మే 24 నుంచి ఏపీలో పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, టైమ్ టేబుల్ వివరాలు
మే 24 నుంచి ఏపీలో పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, టైమ్ టేబుల్ వివరాలు
Bengaluru Rave Party: జనసేనాని పవన్‌పైనా నోటికొచ్చింది రాశారు... రేవ్ పార్టీ పుకార్లకు జానీ మాస్టర్ స్ట్రాంగ్ రిప్లై
జనసేనాని పవన్‌పైనా నోటికొచ్చింది రాశారు... రేవ్ పార్టీ పుకార్లకు జానీ మాస్టర్ స్ట్రాంగ్ రిప్లై
Cheetah In Tirumala: తిరుమలలో మరోసారి చిరుతపులుల కలకలం, మెట్ల మార్గంలో సంచారంతో టెన్షన్ టెన్షన్!
తిరుమలలో మరోసారి చిరుతపులుల కలకలం, మెట్ల మార్గంలో సంచారంతో టెన్షన్ టెన్షన్!
Advertisement
Advertisement
for smartphones
and tablets
Advertisement

వీడియోలు

Chudidar Gang in Hyderabad | హైదరాబాద్ లో వణికిస్తున్న చుడీదార్ దొంగలు | ABP DesamHema Bangalore Rave Party Issue | చిల్ అవుతున్న హేమ.. మరో కేసులో చిక్కుకుందా..! | ABP DesamSIT Report to AP DGP | ఏపీ ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు పూర్తి | ABP DesamTeam Kannappa at Cannes Film Festival 2024 | కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో మంచు ఫ్యామిలీ క్లాస్ షో | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ponguleti Srinivas Reddy: తడిచిన ధాన్యం మద్ధతు ధరకే కొనుగోలు, పంట బోనస్ రూ.500: తెలంగాణ కేబినెట్ నిర్ణయం
తడిచిన ధాన్యం మద్ధతు ధరకే కొనుగోలు, పంట బోనస్ రూ.500: తెలంగాణ కేబినెట్ నిర్ణయం
AP 10th Supplementary Exams: మే 24 నుంచి ఏపీలో పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, టైమ్ టేబుల్ వివరాలు
మే 24 నుంచి ఏపీలో పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, టైమ్ టేబుల్ వివరాలు
Bengaluru Rave Party: జనసేనాని పవన్‌పైనా నోటికొచ్చింది రాశారు... రేవ్ పార్టీ పుకార్లకు జానీ మాస్టర్ స్ట్రాంగ్ రిప్లై
జనసేనాని పవన్‌పైనా నోటికొచ్చింది రాశారు... రేవ్ పార్టీ పుకార్లకు జానీ మాస్టర్ స్ట్రాంగ్ రిప్లై
Cheetah In Tirumala: తిరుమలలో మరోసారి చిరుతపులుల కలకలం, మెట్ల మార్గంలో సంచారంతో టెన్షన్ టెన్షన్!
తిరుమలలో మరోసారి చిరుతపులుల కలకలం, మెట్ల మార్గంలో సంచారంతో టెన్షన్ టెన్షన్!
Vivo X Fold 3 Pro: ఇండియాలో ఫస్ట్ వివో ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ ఎప్పుడంటే?
ఇండియాలో ఫస్ట్ వివో ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ ఎప్పుడంటే?
AP Election Violence: ఏపీలో పోలింగ్ అల్లర్లపై డీజీపీకి సిట్ 150 పేజీల నివేదిక- పల్నాడు జిల్లాలోనే ఎక్కువ హింస, కేసులు
ఏపీలో పోలింగ్ అల్లర్లపై డీజీపీకి సిట్ 150 పేజీల నివేదిక- పల్నాడు జిల్లాలోనే ఎక్కువ హింస, కేసులు
MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ రిమాండ్ పొడిగింపు
ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ రిమాండ్ పొడిగింపు
Ap Elections: 'కౌంటింగ్ టైంలో హింసాత్మక ఘటనలు జరగొచ్చు' - ఎన్నికల సంఘానికి ఇంటెలిజెన్స్ నివేదిక
'కౌంటింగ్ టైంలో హింసాత్మక ఘటనలు జరగొచ్చు' - ఎన్నికల సంఘానికి ఇంటెలిజెన్స్ నివేదిక
Embed widget