అన్వేషించండి

Kia Seltos X Line: కియా నుంచి సెల్టోస్ ఎక్స్‌ లైన్‌ వచ్చేసింది.. ధర ఎంతంటే?

కియా సెల్టోస్ ఎక్స్‌ లైన్‌

1/3
కియా ఇండియాలోకి అడుగుపెట్టి రెండేళ్లు పూర్తి కానున్న సందర్భంగా మరో కారును విడుదల చేసింది. దీని పేరు కియా సెల్టోస్ ఎక్స్‌ లైన్‌. కియా మధ్యస్థాయి ఎస్‌యూవీ అయిన సెల్టోస్‌లో ప్రీమియం రకంగా ఇది ఎంట్రీ ఇచ్చింది.

2/3
సెల్టోస్‌ ఎక్స్‌ లైన్‌ ప్రారంభ ధర రూ.17.79 లక్షలుగా (ఎక్స్‌ షోరూం ప్రకారం) ఉంది. ఇందులో రెండు వేరియంట్లు ఉన్నాయి. పెట్రోలు ఎక్స్‌లైన్‌ 7 డీసీటీ ట్రిమ్‌ ధర రూ.17.79 లక్షలుగా ఉంది. డీజిల్‌ ఎక్స్‌ లైన్‌ 6ఏటీ వేరియంట్‌ ధరను రూ.18.10 లక్షలుగా నిర్ణయించారు. మట్టీ గ్రాఫైట్ కలర్ ఆప్షన్లో ఇది లభిస్తుంది. 18 అంగుళాల క్రిస్టల్‌ కట్‌ అలాయ్‌ వీల్స్ అందించారు.

3/3
భారత్‌లో కియా ప్రయాణాన్ని సెల్టోస్‌తోనే మొదలుపెట్టామని కంపెనీ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ తా జిన్‌ పార్క్‌ వెల్లడించారు. ఇపుడు  ఎక్స్‌ లైన్‌ ట్రిమ్‌తో మరింత ప్రీమియం, ప్రత్యేక ఉత్పత్తిని అందిస్తున్నామని చెప్పారు.

ఆటో ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: ఏపీలోనే హాటెస్ట్ నియోజకవర్గంలో కుమారీ అంటీ ఎన్నికల ప్రచారం- ఫైర్‌ బ్రాండ్‌పైనే విమర్శలు!
ఏపీలోనే హాటెస్ట్ నియోజకవర్గంలో కుమారీ అంటీ ఎన్నికల ప్రచారం- ఫైర్‌ బ్రాండ్‌పైనే విమర్శలు!
KTR Road Show: కేటీఅర్‌పై టమాటాలు, ఆలుగడ్డలతో దాడి, బీఆర్ఎస్ రోడ్‌ షోలో ఉద్రిక్తత!
కేటీఅర్‌పై టమాటాలు, ఆలుగడ్డలతో దాడి, బీఆర్ఎస్ రోడ్‌ షోలో ఉద్రిక్తత!
Weather Latest Update: నేడు ఉరుములు, మెరుపులతో వర్షాలు, ఈదురు గాలులు కూడా : ఐఎండీ
నేడు ఉరుములు, మెరుపులతో వర్షాలు, ఈదురు గాలులు కూడా : ఐఎండీ
Chiranjeevi: పద్మ విభూషణ్‌ అందుకున్న మెగాస్టార్‌ చిరంజీవి - వీడియో వైరల్‌
పద్మ విభూషణ్‌ అందుకున్న మెగాస్టార్‌ చిరంజీవి - వీడియో వైరల్‌
Advertisement
Advertisement
for smartphones
and tablets
Advertisement

వీడియోలు

Virat Kohli 600 Runs in IPL 2024 | నాలుగు సీజన్లలో 600 దాటిన కోహ్లీ | ABP DesamVirat Kohli Reaction to Rilee Rossouw | రిలీ రౌసో యాక్షన్‌కు విరాట్ రియాక్షన్ | ABP DesamPadma Sri KS Rajanna | చేతులు, కాళ్లు సరిగ్గా లేకున్నా పద్మ శ్రీ వరించింది. ఇంతకు ఎవరీయనా..? | ABPProducer  A. M. Rathnam on Pawan Kalyan | OG , హరిహర వీరమల్లులో ఏది ముందు వస్తుంది..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: ఏపీలోనే హాటెస్ట్ నియోజకవర్గంలో కుమారీ అంటీ ఎన్నికల ప్రచారం- ఫైర్‌ బ్రాండ్‌పైనే విమర్శలు!
ఏపీలోనే హాటెస్ట్ నియోజకవర్గంలో కుమారీ అంటీ ఎన్నికల ప్రచారం- ఫైర్‌ బ్రాండ్‌పైనే విమర్శలు!
KTR Road Show: కేటీఅర్‌పై టమాటాలు, ఆలుగడ్డలతో దాడి, బీఆర్ఎస్ రోడ్‌ షోలో ఉద్రిక్తత!
కేటీఅర్‌పై టమాటాలు, ఆలుగడ్డలతో దాడి, బీఆర్ఎస్ రోడ్‌ షోలో ఉద్రిక్తత!
Weather Latest Update: నేడు ఉరుములు, మెరుపులతో వర్షాలు, ఈదురు గాలులు కూడా : ఐఎండీ
నేడు ఉరుములు, మెరుపులతో వర్షాలు, ఈదురు గాలులు కూడా : ఐఎండీ
Chiranjeevi: పద్మ విభూషణ్‌ అందుకున్న మెగాస్టార్‌ చిరంజీవి - వీడియో వైరల్‌
పద్మ విభూషణ్‌ అందుకున్న మెగాస్టార్‌ చిరంజీవి - వీడియో వైరల్‌
Janasena: ఇంగ్లాండ్ వాస్‌డేల్ పర్వతంపై జనసేన జెండా, పవన్ కల్యాణ్ కోసం యువకుడి సాహసం
ఇంగ్లాండ్ వాస్‌డేల్ పర్వతంపై జనసేన జెండా, పవన్ కల్యాణ్ కోసం యువకుడి సాహసం
Aavesham movie OTT: సడెన్‌గా ఓటీటీకి వచ్చేసిన ఫహాద్‌ ఫాజిల్‌ 'ఆవేశం'- స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!
సడెన్‌గా ఓటీటీకి వచ్చేసిన ఫహాద్‌ ఫాజిల్‌ 'ఆవేశం'- స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!
Akshaya Tritiya 2024: అక్షయ తృతీయ రోజు తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన ఆలయాలివే!
అక్షయ తృతీయ రోజు తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన ఆలయాలివే!
Mother's Day Wishes 2024 : మదర్స్ డే స్పెషల్ విషెష్.. వాట్సాప్, ఫేస్​బుక్​ల్లో ఈ సందేశాలు పంపి మీ ప్రేమను చెప్పేయండి
మదర్స్ డే స్పెషల్ విషెష్.. వాట్సాప్, ఫేస్​బుక్​ల్లో ఈ సందేశాలు పంపి మీ ప్రేమను చెప్పేయండి
Embed widget